AP DSC PSYCHOLOGY

AP DSC PSYCHOLOGY

Have a coupon?

Features

  • RECORDED VIDEOS
  • Video classes
  • Notes
  • PICTURE BITS
  • DOUBTS CLARIFICATION

Description

ఉపాధ్యాయ ఉద్యోగం ను తమ కలగా కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఆ కలను సాకారం చేసుకోవడంలో వారికి ఎదురయ్యే ప్రథమ ఆటంకం TET పరీక్ష ఈ పరీక్షలో అత్యంత కీలకమైన సబ్జెక్టు సైకాలజీ. ఈ సబ్జెక్టు 30 మార్కుల వెయిటేజీ ని కలిగి ఉంటుంది. TET లో కీలకమైన ఈ సైకాలజీ సబ్జెక్టును ఆహ్లాద భరితమైన ఉదాహరణలతో నిజ జీవిత సంఘటనలను అప్లికేషన్స్ గా ఇంప్లికేషన్స్ గా తీసుకొని అభ్యర్థులలో ఆలోచనా శక్తిని రేకెత్తించే విధంగా సృజనాత్మకతను పెంపొందించే విధంగా సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఈ కోర్సు ద్వారా ఎంతటి క్లిష్టమైన ప్రశ్నకైనా సమాధానం చేయగల సామర్ధ్యాన్ని మీరు పొందగలుగుతారు. DSC పరీక్ష లో సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ అప్లికేషన్స్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ విభాగంలోని ప్రశ్నలకు సమర్థవంతమైన సమాధానం చేయగల సామర్థ్యాన్ని పొందుతారు.

Content

1) అభ్యసనం అర్థం వివరణ
1) అభ్యసనం అర్థం వివరణ
23-01-2022 at 08:43 AM
Previously live
05) కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం PART - 1
05) కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం PART - 1
24-01-2022 at 03:42 AM
Previously live
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 1
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 1
23-01-2022 at 10:54 AM
Previously live
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 2
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 2
23-01-2022 at 10:59 AM
Previously live
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 3
8) యత్నదోష అభ్యసన సిద్ధాంతం part - 3
23-01-2022 at 11:04 am
Previously live
05) కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం PART - 2
05) కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం PART - 2
24-01-2022 at 03:44 AM
Previously live